అమర్నాథ్ యాత్రలో విషాదం | Amarnath Yatra bus accident | Sakshi
Sakshi News home page

అమర్నాథ్ యాత్రలో విషాదం

Published Sun, Jul 16 2017 2:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

అమర్నాథ్ యాత్రలో విషాదం

అమర్నాథ్ యాత్రలో విషాదం

జమ్మూ కశ్మీర్ :
అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లోని రాంబస్ జిల్లా జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రకు బయలు దేరిన  బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి.

ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement