2వేల నోట్లతో అవినీతి పెరగొచ్చు: అన్నాహజారే | anna hazare cautions government about raising corruption with 2000 notes | Sakshi
Sakshi News home page

2వేల నోట్లతో అవినీతి పెరగొచ్చు: అన్నాహజారే

Published Fri, Nov 18 2016 3:20 PM | Last Updated on Thu, Sep 27 2018 9:11 PM

2వేల నోట్లతో అవినీతి పెరగొచ్చు: అన్నాహజారే - Sakshi

2వేల నోట్లతో అవినీతి పెరగొచ్చు: అన్నాహజారే

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన అన్నా హజారే.. ఇప్పుడు కొత్తగా జారీ చేసిన రెండు వేల రూపాయల నోట్లతో అవినీతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని సమర్థించిన అన్నా హజారే.. ఇప్పుడు కొత్తగా జారీ చేసిన రెండు వేల రూపాయల నోట్లతో అవినీతి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న వాళ్లలో ఎక్కువమంది నల్లధనం కట్టలు కట్టలుగా ఉన్నవారేనని, పరిస్థితులు చక్కబడేవరకు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవని చెప్పారు. 
 
మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా పెద్దనోట్ల రద్దు విషయంలో జరిగిన గందరగోళంతో తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షం, అధికారపక్షం పరస్పరం తీవ్రంగా దూషణలకు పాల్పడటంతో ఉభయ సభలు అస్సలు కార్యకలాపాలు ఏవీ జరగకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement