వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం చర్యలు | Army held rescue operations in Jammu srinagar | Sakshi
Sakshi News home page

వరద బాధితులను ఆదుకునేందుకు సైన్యం చర్యలు

Published Wed, Sep 10 2014 5:04 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

Army held rescue operations in Jammu srinagar

శ్రీనగర్: భారీ వరదల వల్ల అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.

వరద బాధిత ప్రాంతాల్లో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పర్యటిస్తున్నారు. సైన్యం ఇప్పటి వరకు 4 లక్షల మందికి సహాయ సామాగ్రాని అందజేయగా, వరద ప్రాంతాల్లో 80 వేలమంది బాధితులను రక్షించారు. సహాయక చర్యల్లో 3 వేల మంది జవాన్లు పాల్గొంటున్నారు. 97 హెలీకాప్టర్లను వాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement