బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు | Bengali poet and literary critic Shankha Ghosh will get the Jnanpith Award | Sakshi
Sakshi News home page

బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు

Published Fri, Dec 23 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు

బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు

న్యూఢిల్లీ: 
ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్ను దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2016 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో శంఖ ఘోష్ 52వ వారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది.

దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. శంఖ ఘోష్ ప్రస్తుత బంగ్లాదేశ్లోని చాందీపూర్లో జన్మించారు. 2011లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement