సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి | bihar cm's grandson thrashed by liquor traders | Sakshi
Sakshi News home page

సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి

Published Wed, Feb 18 2015 9:00 PM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

bihar cm's grandson thrashed by liquor traders

బీహార్ సీఎం జీనత్రాం మాంఝీ మనవడు అమిత్ మాంఝీపై కొందరు మద్యం వ్యాపారులు దాడి చేశారు. బుధవారం రాత్రి మధుబన్ జిల్లా రాణిపూర్లో పర్యటించిన అమిత్పై స్థానిక మద్యం వ్యాపారులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ప్రస్తుతం ఆయన సదార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

కాగా,తమపై తరచూ పోలీసులు దాడులు జరుపడానికి  సీఎం మనవడు అమిత్ మాంఝీనే కారణమని మద్యం వ్యాపారులు భావించడం వల్లే ఈ దాడి జరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement