బీజేడీ ఎమ్మెల్యే అరెస్టు | BJD MLA Arrested in Chit Fund Scam | Sakshi
Sakshi News home page

బీజేడీ ఎమ్మెల్యే అరెస్టు

Published Wed, Sep 20 2017 2:13 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

BJD MLA Arrested in Chit Fund Scam

- సీషోర్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసు విచారణ
భువనేశ్వర్‌ : ఒడిశాలో ఓ చిట్‌ఫండ్‌ కుంభ కోణం కేసు విచారణలో భాగంగా అధికార బీజేడీ ఎమ్మెల్యే ప్రవత్‌ రంజన్‌ బిస్వాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కోట్ల రూపాయల సీషోర్‌ గ్రూప్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ సోమవారం సాయంత్రం బిస్వాల్‌ను ప్రశ్నించి అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ని 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement