'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు' | BJP Cadre Failed to Support Kiran Bedi, says Her Husband | Sakshi
Sakshi News home page

'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు'

Published Tue, Feb 10 2015 8:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM

'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు' - Sakshi

'నా భార్యకు బీజేపీ కేడర్ సహకరించలేదు'

చండీగఢ్: బీజేపీ కేడర్ సహకరించకపోవడం వల్లే పార్టీ పరాజయం పాలైందని ఆ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ భర్త బ్రిజ్ బేడీ అన్నారు. గత ఎన్నికల్లో క్రిష్ణానగర్ నియోజక వర్గం నుంచి హర్షవర్థన్ భారీ మెజారిటీతో గెలుపొందారు.

కానీ అదే నియోజక వర్గం నుంచి బరిలో నిలిచిన కిరణ్ బేడీ 2200 ఓట్ల తేడాతో ఓటమి చెందింది..అంటే బీజేపీ కేడర్ సహకరించలేదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి 17 రోజుల ముందు కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement