ఒకేసారి ఎన్నికలకు మేం సిద్ధం : అమిత్‌ షా | BJP Favours Holding Lok Sabha, Assembly Polls Together: Amit Shah | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఎన్నికలకు మేం సిద్ధం : అమిత్‌ షా

Published Sun, Jul 23 2017 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఒకేసారి ఎన్నికలకు మేం సిద్ధం : అమిత్‌ షా - Sakshi

ఒకేసారి ఎన్నికలకు మేం సిద్ధం : అమిత్‌ షా

జైపూర్‌: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంలో తాము సానుకూలంగా ఉన్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలి పారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా షా శనివారం రాజస్తాన్‌ చేరుకున్నారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీలన్నీ చర్చించిన తర్వాతే ఎన్నికల కమిషన్‌(ఈసీ)ను ఆశ్రయించాలన్నారు. రామమందిరాన్ని ఇరుపక్షాల మధ్య చర్చల ద్వారా చట్టప్రకారం నిర్మిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement