శ్రీలంక అధ్యక్షుడికి భారతరత్న ఇవ్వండి | BJP leader Subramanian Swamy pleads for Bharat Ratna to Rajapaksa | Sakshi
Sakshi News home page

శ్రీలంక అధ్యక్షుడికి భారతరత్న ఇవ్వండి

Published Mon, Oct 20 2014 7:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

BJP leader Subramanian Swamy pleads for Bharat Ratna to Rajapaksa

న్యూఢిల్లీ: సంచలన ప్రకటనలు, వ్యాఖ్యలతో ప్రత్యేకతను చాటుకునే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వినూత్న ప్రతిపాదన చేశారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సేకు దేశ అత్యున్నత భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement