అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి: స్వామి | Build Ram temple in Ayodhya: Subramanian Swamy to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి: స్వామి

Published Sun, Aug 24 2014 2:51 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Build Ram temple in Ayodhya: Subramanian Swamy to PM Narendra Modi

న్యూఢిల్లీ: అయోధ్యలోని రావువుందిరాన్ని పునర్‌నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయుకుడు సుబ్రవుణ్య స్వామి ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. 2016లోగా ఆలయునిర్మాణాన్ని పూర్తిచేసి ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయున కోరారు. ఈ మేరకు సుబ్రవుణ్యస్వామి ప్రధానికి లేఖ రాశారు. ఈ పనిని పూర్తిచేయుడానికి సుప్రీంకోర్టు వూజీ న్యాయువుూర్తిని నియుమించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement