షాకింగ్ ఘటనపై స్పందించారు | Case of man tied to train's window and beaten in Itarsi | Sakshi
Sakshi News home page

షాకింగ్ ఘటనపై స్పందించారు

Published Thu, Mar 31 2016 1:25 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

షాకింగ్ ఘటనపై స్పందించారు - Sakshi

షాకింగ్ ఘటనపై స్పందించారు

ఇటార్సి: మధ్యప్రదేశ్ లోని ఇటార్సిలో వెలుగుచూసిన అమానవీయ ఘటనపై అధికారులు స్పందించారు. ఓ యువకుడిని రైలు కిటీకి కట్టేసి వేలాడదీసిన ఘటనపై కేసు రైల్వే పోలీసులు నమోదు చేశారు. బాధ్యులపై ఐపీసీ 307, 153 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆర్ఫీయూపీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి జీఆర్ఫీ ఏఎస్ఐ, ఆర్ఫీఎస్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇటార్సి రైల్వేస్టేషన్ లో ఈ నెల 25న జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించి ఫొటోలు బయటకు రావడంతో కలకలం రేగింది.

ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement