ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో బలనిరూపణ పరీక్షను పర్యవేక్షించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ నిర్ణయం జరిగింది.
విశ్వాస పరీక్షకు కేంద్రం సిద్ధం
Published Fri, May 6 2016 12:38 PM | Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
Advertisement
Advertisement