సివిల్స్ మెయిన్ పరీక్షల నిర్వహణ తేదీలను యూపీఎస్సీ శనివారం ప్రకటించింది. డిసెంబర్ 18 నుండి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఢిల్లీ: సివిల్స్ మెయిన్ పరీక్షల నిర్వహణ తేదీలను యూపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. డిసెంబర్ 18 నుండి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 9,45,908 మంది అభ్యర్థులు సివిల్స్కు దరఖాస్తు చేసుకోగా, 15,008 మంది ప్రలిమినరీ దశను దాటి మెయిన్ ఎగ్జామ్కు అర్హత సాధించారు. సివిల్స్ పరీక్షల ద్వారా దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి వాటిలో నియామకాలు చేపట్టనున్నారు.