కొట్టుకున్న పోలీసులు, స్థానికులు | Clash Between People and Police In West Bengal | Sakshi
Sakshi News home page

కొట్టుకున్న పోలీసులు, స్థానికులు

Published Wed, Apr 22 2020 3:38 PM | Last Updated on Wed, Apr 22 2020 4:24 PM

Clash Between People and Police In West Bengal - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్లో పోలీసులు స్థానికుల మధ్య గొడవ జరిగింది.ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ బెంగాలోని బదురియాలో  స్థానికులు రోడ్డు మీదకు రావడంతో కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా రోడ్డుపైకి రాకూడని పోలీసులు హెచ్చరించారు. తమకు రేషన్‌ సరుకుల పంపిణీ సరిగా జరగడం లేదని అందుకే రోడ్డుపై బైఠాయించామని స్థానికులు చెప్పారు. వారిని వెంటనే అక్కడ నుంచి లేచి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో వారు పోలీసులపై తిరగబడ్డారు. ఈ కారణంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement