సీఎన్బీసీ అవార్డు కైవసం | CNBC-TV18 selects TS as Most Promising State Award | Sakshi
Sakshi News home page

సీఎన్బీసీ అవార్డు కైవసం

Published Sun, Aug 28 2016 5:53 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సీఎన్బీసీ అవార్డు కైవసం - Sakshi

సీఎన్బీసీ అవార్డు కైవసం

హైదరాబాద్: జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మరో అవార్డును తమ ఖాతాలో వేసుకుంది. సీఎన్బీసీ టీవీ 18 ఎంపిక చేసిన మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది. ఈ నెల 30న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అవార్డును స్వీకరించనున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement