పీఏసీ సభ్యుడిగా ఎంఏ ఖాన్‌ | Congress leader M A KhaN appointed PAC MEMBER | Sakshi
Sakshi News home page

పీఏసీ సభ్యుడిగా ఎంఏ ఖాన్‌

Published Sun, Dec 31 2017 3:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress leader M A KhaN appointed PAC MEMBER - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ నియమితులయ్యారు. ఒక సభ్యుడి పదవీకాలం పూర్తి కావడంతో ఆ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున ఎంఏ ఖాన్‌ను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ పార్లమెంట్‌ శనివారం బులెటిన్‌ విడుదల చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ కమిటీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభ నుంచి 22 మంది, రాజ్యసభ నుంచి ఆరుగురు ఇందులో సభ్యులుగా ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement