నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘రోబో పోలీసులు’ | CRPF to use 'robo cop' to detect hidden IEDs in Naxal areas | Sakshi
Sakshi News home page

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘రోబో పోలీసులు’

Published Tue, Feb 28 2017 3:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘రోబో పోలీసులు’ - Sakshi

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ‘రోబో పోలీసులు’

న్యూఢిల్లీ: నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, ఇతరుల మరణాలకు కారణమవు తున్న మందుపాతరలు, ఆధునాతన పేలుడు పరికరాలను గుర్తించేందుకుగాను త్వరలోనే ‘రోబో పోలీసు’లను ప్రవేశపెట్టేందుకు సీఆర్‌పీఎఫ్‌ సిద్ధమవుతోంది.

ఈ రోబో పోలీసు పరికరం మట్టిరోడ్లు, ఇతర ప్రాంతాల్లో దాచి ఉంచిన బాంబులను గుర్తించడంతోపాటు నిర్వీర్యం చేస్తుందని సీఆర్‌పీఎఫ్‌ డీజీ కె.దుర్గా ప్రసాద్‌ సోమవారం వెల్లడించారు. మందుపాతరలపై కాలుపెట్టినా రక్షణ కల్పించే కొత్త రకం బూట్లను హైదరాబాద్‌లోని ఓ సంస్థ సహాయంతో తయారు చేస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement