వేల లీటర్ల పెట్రోలు నేలపాలు, భారీ ట్రాఫిక్‌ | Delhi 20,000 litres of petrol gets spilled on road as tanker overturned | Sakshi
Sakshi News home page

వేల లీటర్ల పెట్రోలు నేలపాలు, భారీ ట్రాఫిక్‌

Published Tue, Jun 20 2017 8:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

వేల లీటర్ల పెట్రోలు నేలపాలు, భారీ ట్రాఫిక్‌

వేల లీటర్ల పెట్రోలు నేలపాలు, భారీ ట్రాఫిక్‌

న్యూడిల్లీ:  దేశరాజధాని  ఢిల్లీలో  ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని   వేల లీటర్ల పెట్రోలు  నేలపాలైంది.  మూల్‌ చంద్‌ ఏరియాలో అదుపుతప్పిన ట్యాంకర్‌  బోల్తా పడడంతో సుమారు 20వేల లీటర్ల పెట్రోలు  రోడ్డుపై ఒలికిపోయింది.   మంగళవారం తెల్లవారు ఝామున చోటు చేసుకున్నఈ ఘటనలో  ఈ  ప్రమాదంలో ఇద్దరు గాయపడగా, ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం  కలిగింది.   దీంతో  స్థానికంగా ఆందోళన నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement