
న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీ మెట్రో టికెట్ రేట్లు పెంచడంతో అందులో రోజూ ప్రయాణించేవారిలో 3 లక్షల మంది(11 శాతం) తగ్గిపోయారు. మెట్రోలో సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 27.4 లక్షల మంది ప్రయాణించగా.. ఈ సంఖ్య అక్టోబర్‌లో 24.2 లక్షలకు పడిపోయింది. ఈ మేరకు ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) జవాబిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment