జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | Encounter in Jammu Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Sat, Mar 24 2018 11:28 AM | Last Updated on Sat, Mar 24 2018 11:30 AM

Encounter in Jammu Kashmir - Sakshi

జమ్మూ కాశ్మీర్‌ : జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా డోరులో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో షిష్టార్గం గ్రామాన్ని భద్రతా దళాల అధికారులు చుట్టుముట్టారని తెలిపారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement