ప్రతినెలా 8 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. | Facebook Groups crosses 80 mn monthly users in India | Sakshi
Sakshi News home page

ప్రతినెలా 8 కోట్లమంది ఉపయోగిస్తున్నారు.

Published Wed, Sep 14 2016 7:34 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ప్రతినెలా 8 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. - Sakshi

ప్రతినెలా 8 కోట్లమంది ఉపయోగిస్తున్నారు.

న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతినెలా  ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని సోషల్ మీడియా దిగ్గజం ఓ ప్రకటనలో తెలిపింది. తమ కుటుంబ సభ్యులు, మిత్రులుకు టచ్ లోఉండేందుకు, ఉద్యోగులు ప్రాజెక్టు వర్క్ లను నిర్వహించేందుకు  ఫేస్ బుక్  ను ఉపయోగిస్తున్నారని ఆసంస్థ  తెలిపింది.  గతేడాది చాలామంది ఫేస్ బుక్ ను  వదిలి వెళ్లడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కవరీ అనే  సరికొత్త ఫీచర్ ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 25 రకాల అంశాలకు సంబందించిన సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉందని ఫేస్ బుక్ వెల్లడించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement