లౌకిక, సామ్యవాద పదాలను తొలగించం: కేంద్రం | Government not to remove ‘secular’, ‘socialist’ words from Preamble | Sakshi
Sakshi News home page

లౌకిక, సామ్యవాద పదాలను తొలగించం: కేంద్రం

Published Wed, Feb 25 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

Government not to remove ‘secular’, ‘socialist’ words from Preamble

న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక, సామ్యవాద పదాలపై చర్చ జరగాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళవారం లోక్‌సభలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

జీరో అవర్‌లో జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్) ఈ అంశాన్ని లేవనె త్తారు. మంత్రి వెంక య్యనాయుడు స్పందిస్తూ.ఈ పదాలను తొలిగించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement