ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్ | Govt junks Qureshi's claim of being asked to quit | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్

Published Sat, Aug 23 2014 2:14 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను  గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్ - Sakshi

ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్

లక్నో: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. పదవి నుంచి తప్పుకోవాలని తనకు చెప్పిందన్న ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. ‘ఆయనను తొలగించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు’ అని స్పష్టం చేశారు.

ఈ అంశంపై త్వరలో సుప్రీం కోర్టుకు తగిన స్పందన తెలియజేస్తామన్నారు. రాజ్‌నాథ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరదప్రాంతాల పర్యటన తర్వాత  మాట్లాడారు. మోడీ సర్కారు  వచ్చాక నలుగురు గవర్నర్లను మార్చింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement