సీఆర్పీఎఫ్ స్థాపరంపై గ్రెనేడ్ దాడి | Grenade blast near a CRPF bunker in Seki dafar area in Downtown Srinagar city | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ స్థాపరంపై గ్రెనేడ్ దాడి

Published Thu, Dec 17 2015 12:35 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

Grenade blast near a CRPF bunker in Seki dafar area in Downtown Srinagar city

 
శ్రీనగర్:  జమ్ము కశ్మీర్ లో  మరోసారి గ్రెనేడ్ దాడి జరిగింది.  సీఆర్పీఎఫ్ స్థావరంపై తీవ్రవాదులు దాడిచేసినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ పట్టణంలోని  సేకిదఫర్ లోని పోలీసు బంకర్ దగ్గర ఈ  గ్రెనేడ్ పేలుడు సంభవించింది.  దీంతో  స్థానికంగా ఉద్రిక్తతను రాజేసింది.  అయితే ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు. రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement