ప్రతి ఐదుగురిలో నలుగురికి వేధింపులు | harassment to Four members in each of the five | Sakshi
Sakshi News home page

ప్రతి ఐదుగురిలో నలుగురికి వేధింపులు

Published Sat, May 21 2016 3:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

harassment to Four members in each of the five

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఐదుగురి మహిళల్లో నలుగురు (79 శాతం).. బహిరంగ ప్రదేశాలు, ఇళ్లు, పనిచేసేచోట వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో మహిళలకున్న రక్షణపై లండన్‌కు చెందిన యూగోవ్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను శుక్రవారం విడుదల చేశారు. ఈ సంస్థ భారత్, బ్రెజిల్, థాయ్‌లాండ్, లండన్‌లలో 16 ఏళ్లు పైబడిన 2,500 మంది మహిళలపై సర్వే నిర్వహించింది. దీనిప్రకారం భారత్‌లో 25-35 మధ్య వయసులో ఉన్న 84%, మహిళా ఉద్యోగులు, 68% విద్యార్థినులు వేధింపులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement