18మంది చిన్నారులకు కరెంట్ షాక్ | High tension wire falls on school bus in Dhaulpur, 18 students injured | Sakshi
Sakshi News home page

18మంది చిన్నారులకు కరెంట్ షాక్

Published Fri, Jul 3 2015 11:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

High tension wire falls on school bus in Dhaulpur, 18 students injured

జైపూర్: రాజస్తాన్ థోల్పూర్లో శుక్రవారం ఓ స్కూలు బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగి పడిన ప్రమాదంలో 18మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో నలుగురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు టీచర్, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement