పుణె ఏటీఎస్‌కు ఐసిస్‌ నుంచి బెదిరింపులు | ISIS threat calls to Pune ATS officials | Sakshi
Sakshi News home page

పుణె ఏటీఎస్‌కు ఐసిస్‌ నుంచి బెదిరింపులు

Published Wed, Jan 13 2016 11:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

ISIS threat calls to Pune ATS officials

పుణె: పుణె ఏటీఎస్‌(యాంటీ -టెర్రర్ స్క్వాడ్) అధికారులకు బుధవారం ఐసిస్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్టు సమాచారం అందింది. ఇటీవల ఐసిస్‌లో చేరేందుకు ముగ్గురు యువకులు వెళుతుండగా.. పుణె ఏటీఎస్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రవాద నిరోధక విభాగానికి ఐసిస్‌ నుంచి బెదిరింపులు వచ్చినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement