కశ్మీర్ ఎన్నికలు: ప్రముఖులు ఎవరెక్కడ? | Kashmir elections.. main candidates position | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ఎన్నికలు: ప్రముఖులు ఎవరెక్కడ?

Published Tue, Dec 23 2014 1:10 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Kashmir elections.. main candidates position

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అధికార పార్టీకి దారుణమైన పరాజయం ఎదురైంది. ఏకంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు. ఇక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్టే పీడీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ రాష్ట్రంలో పోటీ చేసిన ప్రముఖుల వివరాలిలా..

  • ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘోర పరాజయం పాలయ్యారు.
  • సోనావార్, బీర్వా నియోజవర్గాల నుంచి పోటీ చేసిన ఒమర్ బీర్వాలో మాత్రం స్వల్ప మెజారిటీతో నెగ్గారు. సోనావార్ లో ఆయన ఓడిపో్యారు.
  • మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత ముఫ్తీమహమ్మద్ సయీద్ అనంతనాగ్ నుంచి విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement