సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ కూతురు వివాహ విందుకు ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యారు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తాజ్‌హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
Published Mon, Jul 3 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM