స్కూళ్లల్లో డిటెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
న్యూఢిల్లీ: స్కూళ్లల్లో డిటెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 16ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సవరించి స్కూళ్లల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ డిటెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది.
హెచ్‌ఆర్డీ మంత్రిత్వ శాఖ పంపించిన ప్రతిపాదనలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించింది.