లోకాయుక్తకి చిక్కిన ఉన్నతాధికారి | Lokayukta raids at residence, office of a cooperative council official | Sakshi
Sakshi News home page

లోకాయుక్తకి చిక్కిన ఉన్నతాధికారి

Published Fri, Feb 10 2017 3:58 PM | Last Updated on Sat, Mar 9 2019 4:10 PM

లోకాయుక్తకి చిక్కిన ఉన్నతాధికారి - Sakshi

లోకాయుక్తకి చిక్కిన ఉన్నతాధికారి

తికమ్‌గర్‌ (మధ్యప్రదేశ్‌) :
మధ్యప్రదేశ్‌లోని కో ఆపరేటివ్‌ కౌన్సిల్‌లోని ఓ ఉన్నతాధికారి ఇంటిపై శుక్రవారం లోకాయుక్త మెరుపు దాడి చేసింది. తికమ్‌గర్లోని ఇంటితోపాటూ ఆఫీస్‌పై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులకు దాదాపు రూ. 9 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement