
ఆంధ్రప్రదేశ్
అమరావతి: నేడు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
13,207 గ్రామపంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు
►కరోనాపై నేడు వైద్యశాఖాధికారులతో సీఎం జగన్ సమీక్ష
జాతీయం
♦నేటి సాయంత్రం 5గంటలకు సార్క్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్
♦కరోనాను ఎదుర్కోవడానికి ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణపై చర్చ
♦భారత్ తరపున వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ
భాగ్యనగరంలో నేడు
►బొగ్గుపూలు కవితా సంపుటి – బుక్ రిలీజ్
వేదిక: రవీంద్ర భారతి
సమయం: ఉదయం 9 గంటలకు
►బసంతోత్సవ్ – క్లాసికల్ డ్యాన్స్ ఫర్ఫామెన్స్ బై కోమలి గుహ
వేదిక: భారతీయ విద్యాభవన్, బషీర్‌బాగ్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►స్పీకం: పబ్లిక్ స్పీకింగ్ కమ్యూనిటీ
వేదిక: ఎన్టీఆర్ గార్డెన్స్, ట్యాంక్‌బండ్
సమయం: మధ్యాహ్నం 3–30 గంటలకు
►రన్ ఫర్ ఫన్ – రన్ అవేర్‌నెస్ ఆన్ రూరల్ ఎడ్యుకేషన్
వేదిక– జలవిహార్
సమయం: సాయంత్రం 6 గంటలకు
►సవేర ఎ మార్నింగ్ కాన్సర్ట్ బై ఆరాధన కర్హాడే
వేదిక: లమాకాన్ . బంజారాహిల్స్
సమయం: ఉదయం 10–30 గంటలకు
►వీకెండ్ చెస్ క్లాసెస్
వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 11 గంటలకు
►స్టాండప్ కామెడీ
వేదిక: 10 డౌనింగ్ స్ట్రీట్, గచ్చిబౌలి
సమయం– రాత్రి 7 గంటలకు
►ఆర్ట్ ఆఫ్ లివింగ్ – హెల్త్ ఆండ్ హాపినెస్ వర్క్‌షాప్ బై అక్షత్ శుభమ్
వేదిక: ఫొనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ
సమయం: ఉదయం 11 గంటలకు
►మదుభనిఆన్ కోస్టర్స్–ఫోక్ ఆర్ట్ వర్క్‌షాప్
వేదిక: ఇంక్లూడ్ స్పేస్, శేరిలింగంపల్లి
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►ది ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ – వర్క్‌షాప్
వేదిక: హరె కృష్ణ గోల్డెన్ టెంపుల్ , బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►వేదిక: అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్
వీకెండ్‌యోగా,స్పానిష్,పోయెట్రీ క్లాసెస్
సమయం: ఉదయం 10 గంటలకు
►వీణ క్లాసెస్
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
►ది హాత్ ఫ్యాషన్ ఆండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్
వేదిక: తాజ్ కృష్ణ , బంజారాహిల్స్
సమయం: ఉదయం 11 గంటలకు
►కనకావళి – క్లాత్ ఎగ్జిబిషన్ ఆండ్ సేల్
వేదిక: వైడబ్లూసీఏ, వెస్ట్ మారేడ్‌పల్లి
సమయం: ఉదయం 10 గంటలకు
►వింగ్స్ ఇండియా 2020
వేదిక: బేగంపేట ఎయిర్ పోర్ట్
సమయం: ఉదయం 10 గంటలకు
► ది మ్యాజిక్ ఇట్ హోల్డ్స్ : ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక: ది ఆర్ట్ స్పేస్, అమీర్ పేట్
సమయం: రాత్రి 7 గంటలకు
►ప్యాక్‌ప్లస్ సౌత్
వేదిక: హైటెక్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►ఫినిషింగ్ బూట్ క్యాంప్ ఇన్ ఫ్యాషన్ , టెక్స్‌టైల్ : వర్క్‌షాప్ బై క్రియేటీవ్ బి
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్
సమయం– ఉదయం 10 గంటలకు
►ఆర్ట్ ఎగ్జిబిషన్ బై భారతి షా
వేదిక: తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ , రోడ్ నం.8, బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►సిల్క్ మార్క్ ఎక్స్ పో 2020
వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్,బంజారాహిల్స్
సమయం: ఉదయం 10 గంటలకు
►జీల్– ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►లిక్విడ్ బ్రంచ్ విత్ లైవ్ మ్యూజిక్
వేదిక: హార్ట్ కప్ కాఫీ, కొండాపూర్
సమయం:మధ్యాహ్నం 12–30 గంటలకు
►డ్రాయింగ్ ఆండ్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై శ్రీనివాస్ రెడ్డి ముత్యం
వేదిక:అలంకృత ఆర్ట్ గ్యాలరీ, జూబ్లీహిల్స్
సమయం: సాయంత్రం 6–30 గంటలకు
►పెయింటింగ్ ఎగ్జిబిషన్ బై నెహా చోప్రా
వేదిక: తెలంగాణ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్, మాదాపూర్
సమయం: ఉదయం 10 గంటలకు
►సండే బ్రంచ్ ఎక్స్‌పీరియన్స్
వేదిక: తాజ్‌డక్కన్ , బంజారాహిల్స్
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చాంపియన్ బ్రంచ్
వేదిక: రాడిసన్ హైదరాబాద్, హైటెక్ సిటీ
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు
►చెస్ వర్క్‌షాప్
వేదిక: కైట్స్ అండ్ నైన్ పిన్స్, కొండాపూర్
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
►అడ్వెంచర్
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్
సమయం: సాయంత్రం 4 గంటలకు
►బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్
వేదిక: బిజినెస్ అనలిస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్
సమయం: ఉదయం 11 గంటలకు
►లావిష్ బఫెట్ లంచ్
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్ నం.2, బంజారాహిల్స్ సమయం: మ.12 గం.