దక్షిణాఫ్రికాకు మోదీ శుభాకాంక్షలు | Modi greets people of South Africa on Freedom Day | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాకు మోదీ శుభాకాంక్షలు

Published Mon, Apr 27 2015 10:38 AM | Last Updated on Fri, Aug 24 2018 1:53 PM

దక్షిణాఫ్రికా ప్రజలకు నరేంద్రమోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా ప్రజలకు నరేంద్రమోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తన దేశ ప్రజల భావి భవిష్యత్ను ఆకాంక్షించిన ప్రముఖ పోరాట యోధుడు నెల్సన మండేలాను గుర్తు చేశారు. 'దక్షిణాఫ్రికాకు చెందిన నాసోదరి సోదరిమణులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మేమంతా మదీబా(నెల్సన్ మండేలా)ను గుర్తు చేసుకుంటున్నాం' అని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement