వెనుకడుగు వేస్తున్న మోదీ: నితీష్ కుమార్ | Modi step back: Nitish Kumar | Sakshi
Sakshi News home page

వెనుకడుగు వేస్తున్న మోదీ: నితీష్ కుమార్

Published Sat, Oct 18 2014 4:41 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM

నితీష్ కుమార్ - Sakshi

నితీష్ కుమార్

పాట్నా/ఢిల్లీ: ఎన్నికల ముందు చెప్పిన మాటలను అమలు చేసే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకడుగు వేస్తున్నారని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శించారు. అప్పుడు నల్ల ధనాన్ని వెలికి తీస్తానని మోదీ చెప్పారన్నారు. ఇప్పుడు వివరాలు వెల్లడించేందుకు వెనుకడుగు వేస్తున్నారన్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ  నల్లధనం విషయంలో యూటర్న్ లేదని చెప్పారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు తగదన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement