మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీని పునర్వవస్తీకరించారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీని పునర్వవస్తీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతను కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీలో కాంగ్రెస్ పార్టీ నేతలు గులాం నబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, కరణ్ సింగ్లకు స్థానం దక్కింది. కాగా ఏఐసీసీ అధినేత్రి సోనియా కుటుంబ సభ్యులకు ఒక్కరికీ కమిటీలో చోటు దక్కలేదు.