నిర్భయ ఫండ్కు రూ.2000 కోట్లు | Nirbhaya fund doubled: Jaitley | Sakshi
Sakshi News home page

నిర్భయ ఫండ్కు రూ.2000 కోట్లు

Published Sat, Feb 28 2015 1:17 PM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

Nirbhaya fund doubled: Jaitley

న్యూఢిల్లీ :  నిర్భయ ఫండ్ కోసం మూలధన నిధిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. గత ఏడాది నిర్భయ ఫండ్కు రూ.1,000 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా మరో వెయ్యి కోట్లు కేటాయించింది.  ఈ నిధులను మహిళలు, బాలికల భద్రత కోసం వినియోగిస్తారు. నిర్భయ ఫండ్ను తొలిసారిగా యూపీఏ సర్కార్ 2013 సంవత్సరంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement