న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణీకులు శుభవార్త. రైల్వే ఛార్జీల పెంపులేదని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. ప్యాసింజర్ చార్జీలు యథాతధంగా అమల్లో ఉంటాయని ప్రకటించారు. రైల్వే బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నమంత్రి రైల్వే ప్రయాణీకులకు తీపి కబురందించారు.