2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్-2 | Railway Budget 2015-16: Highlights-2 | Sakshi
Sakshi News home page

2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్-2

Published Thu, Feb 26 2015 1:13 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్-2

2015-16 రైల్వే బడ్జెట్ హైలైట్స్-2

న్యూఢిల్లీ : లోక్ సభలో గురువారం  కేంద్రమంత్రి సురేశ్ ప్రభు ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ వివరాలు....

*గత ఏడాది కంటే 84 శాతం పెట్టుబడులు పెంపు
* ప్రయాణికుల సౌకర్యానికి ఎంపీ నిధులు ఉపయోగించవచ్చు
*గుర్తించిన కొన్ని రైళ్లలో జనరల్ బోగీల పెంపు
* కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వేలైన్ ఏర్పాటు
*పీపీపీ ద్వారా నిధులు సమీకరించే యత్నాలు
*రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి 60 రోజుల్లో అనుమతి
*రైల్వేల అభివృద్ధికి ఓపెన్ బిడ్ ఆహ్వానం
* ప్రమాదాల నివారణకు ఇస్రో సాయం
*రైల్వేల్లో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత
* ఇంధన పొదుపుకు రైల్వేల విద్యుద్దీకరణ
*  ఈశాన్య రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీ
*4 రైల్వే రీసెర్చ్ కేంద్రాలు

* రైళ్లల్లో శాఖాహారులకు ప్రత్యేక వంటకాలు
* రైళ్లలో అగ్నిప్రమాద నివారణకు కొత్త టెక్నాలజీ
* మేక్ ఇన్ ఇండియాతో ఉద్యోగాల కల్పన
* మేఘాలయకు ఢిల్లీ నుంచి రైలు ఏర్పాటు
* కొన్ని శతాబ్ధి రైళ్లలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు
* పేపర్ లెస్ టిక్కెటింగ్ వ్యవస్థను విస్తృతం చేస్తాం
* కొన్ని రూట్లలో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టే యోచన
* స్వచ్ఛ్ భారత్ స్పూర్తితో స్వచ్ఛ్
* మార్చి నుంచి రైల్వేలో... 138 కొత్త హెల్ప్ లైన్

* గూడ్స్ బోగీలు అద్దెకు ఇచ్చే సౌకర్యం
*బడ్జెట్లో 67 నిధులు ప్రయాణికుల సౌకర్యాల కోసం కేటాయింపు
* స్పీడ్ రైళ్లపై నివేదిక రాగానే పనులు ప్రారంభం
* జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక రైల్వే లైన్లు
*  61 మార్గాల్లో రైల్ కమ్ రోడ్డు టిక్కెట్లు
* 9400 కిలోమీటర్లలకు గేజ్ మార్పిడి
* స్టీల్, బొగ్గు రవాణకు కొత్త రైల్వే లైన్లు
* ప్రధాన రైల్వే స్టేషన్లలో  ఎస్కలేటర్లు
* మహిళలు,  గర్భిణులకు, వృద్ధులకు లోయర్ బెర్త్లు
* 120 రోజుల ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్
*  A-గ్రేడ్ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై (400 రైల్వే స్టేషన్లు)
*మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు, మహిళా కోచ్ల ఏర్పాటు
* ముఖ్య నగరాల్లో శాటిలైట్ స్టేషన్లు
* అప్పర్ బెర్త్లు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు
* డిమాండ్కు అనుగుణంగా కోచ్లు పెంచేందుకు కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement