ఆన్లైన్లో ప్లాట్ఫామ్, పార్కింగ్ టికెట్లు | now railway platform ticket is online | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో ప్లాట్ఫామ్, పార్కింగ్ టికెట్లు

Published Tue, Jul 8 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఆన్లైన్లో ప్లాట్ఫామ్, పార్కింగ్ టికెట్లు

ఆన్లైన్లో ప్లాట్ఫామ్, పార్కింగ్ టికెట్లు

హైదరాబాద్ : ప్లాట్ఫామ్ టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూలో నిలబడే ఇబ్బందులు తప్పనున్నాయి. ప్లాట్ఫామ్ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద భారీగా జనం క్యూ కట్టడం చూస్తూ వుంటాం. ఈ సమస్యను చెక్ పెట్టేలా ఆన్లైన్  ద్వారా ప్లాట్ఫామ్ టికెట్ కొనుగోలు  చేసుకునే రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఈవిషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ప్లాట్ఫామ్ టికెట్తో పాటు పార్కింగ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement