సునంద హత్య కేసులో శశిథరూర్ కు మళ్లీ సమన్లు? | Once again the police to question sasitharur | Sakshi
Sakshi News home page

సునంద హత్య కేసులో శశిథరూర్ కు మళ్లీ సమన్లు?

Published Mon, Feb 9 2015 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

Once again the police to question sasitharur

న్యూఢిల్లీ: సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్కు ఢిల్లీ పోలీసులు మరోసారి సమన్లు పంపే అవకాశముంది. ఈ కేసులో థరూర్ ను త్వరలోనే ప్రశ్నించవ్చని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

సునంద హత్య కేసులో ఆయనను ఇదివరకే ఓసారి పోలీసులు విచారించారు. సునంద కుమారుడు శివ్ మీనన్ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement