శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు | police questioned sasitharur on thursday | Sakshi
Sakshi News home page

శశిథరూర్ను ప్రశ్నించనున్న పోలీసులు

Published Wed, Feb 11 2015 1:04 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో.. ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను పోలీసులు గురువారం విచారించనున్నారు.

న్యూఢిల్లీ : సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో.. ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను పోలీసులు గురువారం విచారించనున్నారు. బుధవారం శశిథరూర్ ఇంట్లో పనిమనిషి నారాయణ్ను పోలీసులు ప్రశ్నించారు.
గత వారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆమె కుమారుడు శివ్ మీనన్‌ను రెండుగంటలకు పైగా ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు.


ఈ కేసులో సునంద భర్త శశిథరూర్, ఆయన సిబ్బందిని మరోసారి ప్రశ్నించనున్నామని కూడా అప్పుడే తెలియజేశారు.
గతేడాది జనవరిలో సునంద ఢిల్లీలోని ఓ హోటల్ లో అనుమానస్పద స్థితిలో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement