న్యూఢిల్లీ: ఈవెంట్ ఆర్గనైజర్లు కాపీరైట్ అయిన పాటలను వేడుకల్లో వాడుకున్నప్పుడు.. సంబంధిత సంస్థలకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి పాటలను వాడుకునే ముందు ఆ సంస్థలకు విషయాన్ని తెలియజేసి.. అనుమతి పొందాలంది.
ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ (ఐపీఆర్‌ఎస్), ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ (పీపీఎల్), నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం కాపీరైట్స్‌ను పర్యవేక్షిస్తున్నాయి. కనుక ఈవెంట్ ఆర్గనైజర్లు ఈ సంస్థలకు తప్పక సమాచారం ఇవ్వాలని పేర్కొంది
‘కాపీరైట్ పాటలపై రాయల్టీ చెల్లించాల్సిందే’
Published Wed, Jan 4 2017 3:06 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
Advertisement