యమహా నగరి.. కోల్కతా పురి | Photographer Sandip De flew a DJI Phantom drone to take a 4K HD view of Kolkata's landmarks | Sakshi
Sakshi News home page

యమహా నగరి.. కోల్కతా పురి

Published Sat, Feb 6 2016 12:01 PM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

Photographer Sandip De flew a DJI Phantom drone to take a 4K HD view of Kolkata's landmarks

'నేతాజీ పుట్టిన, గీతాంజలి పూసిన.. ఆ వంగ భూతలం.. భతరజాతికి మకుటం..' అంటూ కోల్ కతా ఉన్నతిని కీర్తించారు తెలుగు సినీ కవి వేటూరి. ఆయనలాగే మరెందరో కవులు, కళాకారులు.. ఆ మహానగర రసహృదయధారను ఒడిసిపట్టి చరితార్థులయ్యారు. ఇప్పుడు పాత ఘాటువాసనల నడుమ అదే కోల్ కతా శోభను సరికొత్త కోణంలో చూపే ప్రయత్నం చేశాడు యువ ఫొటోగ్రాఫర్ సందీప్ డే.


అత్యాధునిక డ్రోన్ సహాయంతో గంగాతీరంలోని ఆ మహానగరాన్ని, అక్కడి కొండగుర్తుల్ని కొత్తగా చూపుతూ 'వాకింగ్ అప్ విత్ కల్ కతా' పేరుతో ఆయన రూపొందించిన వీడియో బెంగాలీలేకాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోల్ కతా అభిమానుల్ని అలరిస్తోంది. మొదట షహీద్ మినార్ ను అల్లంత ఎత్తునుంచి, ఆ తర్వాత విక్టోరియా మహల్, సెయింట్ పాల్స్ కాథడ్రల్, గంగానడిపైనున్న హౌరా వారధి, విద్యాసాగర్ సేతుల అందాలను మీరూ వీక్షించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement