జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం | PM Narendra Modi to address the nation | Sakshi
Sakshi News home page

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Published Tue, Nov 8 2016 8:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

PM Narendra Modi to address the nation

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌​ గొప్ప స్థానం సంపాదించుకుందని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయన మంగళవారం రాత్రి  జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని కీలక అంశాలు, నిర్ణయాలు ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశం కానున్నారు. కాగా ప్రధాని ఈ రోజు మధ్యాహ్నం త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన విషయం తెలిసిందే. సర్జికల్‌​ స్ట్రైక్స్‌ అయిన అనంతరం పరిస్థితులపై మోదీ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement