ఉద్యోగ ఖాళీలకు ప్రాచుర్యం: కేంద్రం | Publicise all central govt vacancies: Centre tells ministries | Sakshi
Sakshi News home page

ఉద్యోగ ఖాళీలకు ప్రాచుర్యం: కేంద్రం

Published Wed, Jun 15 2016 1:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

Publicise all central govt vacancies: Centre tells ministries

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లు, ఉద్యోగ సమాచార పత్రికల్లో ప్రచురించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.

2017 కల్లా వివిధ విభాగాల్లో 2 లక్షల ఉద్యోగాల కల్పన యోచన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, మంత్రిత్వ శాఖలు రోజువారీ కూలీల నియామకాలను ఆపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీఓటీ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement