ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు | Punjab: Pathankot boy seriously injured while taking a 'selfie' with a pistol pointing towards his head. | Sakshi
Sakshi News home page

ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు

Published Sat, Apr 30 2016 4:57 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు

ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు

పటాన్ కోట్:
సెల్ఫీల పిచ్చి రోజురోజుకు పరాకాష్టకు చేరుకుంటుంది. వినూత్నంగా సెల్ఫీ దిగాలనే ఓ అనాలోచిత ప్రయత్నం పంజాబ్ లోని పటాన్ కోట్ లోని ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పాయింట్ బ్లాంక్ లో గన్ ను పెట్టుకొని సెల్ఫీ తీసుకోవాలనుకున్న అతని ప్రయత్నం బెడిసికొట్టింది.

సెల్ఫీ క్లిక్ మనిపించే సమయంలో గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బాలుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement