సంక్రాంతి పండుగకు నెలరోజుల ముందునుంచే సంబరాలు మొదలైపోతాయి. హరిదాసులు, గంగిరెద్దులు, పిండి వంటల ఘుమఘుమలు..అంతేనా తెలుగు ముంగిళ్లు రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో శోభాయమానంగా వెలిగిపోతాయి. గొల్లభామలు, నెమళ్లు, శంఖాలు, తామరలు, రథాలు, ఇలా ఒకటనేమిటి.. సప్తవర్ణ శోభితంలా ఎలాంటి ముగ్గులనైనా ఔరా అనిపించేలా తీర్చిదిద్దడంలో తెలుగింటి ఆడపడుచుల నైపుణ్యం ఇంతా అంతా కాదు. అలాంటి అందమైన ముగ్గులతో ఫోటోతీసుకుని మాకు(సాక్షి.కామ్) పంపించండి.
సాక్షి. కామ్‌లో మీ ముగ్గూ, ఫోటోను చూసుకొని మురిసిపోండి మరి. ఇంకెందుకు ఆలస్యం..ముగ్గు వేయండి. అందమైన ముగ్గులతో ఫోటో తీసుకుని మాకు(సాక్షి.కామ్) పంపించండి. సాక్షి. కామ్‌లో మీ ముగ్గూ, ఫోటో చూసుకొని మురిసిపోండి! మరి ఇంకెందుకు ఆలస్యం ముగ్గు వేయండి.. క్లిక్ చేయండి..9182729310 నంబరుకు వాట్సాప్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment