న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి బట్టబయలు చేసే విజిల్ బ్లోవర్లకు ఇకపై కేంద్రం భద్రత కల్పించనుంది. ప్రాణహాని ఉందని, వేధింపులకు గురవుతున్నామని ఫిర్యాదు చేసిన విజిల్ బ్లోవర్లకు భద్రత కల్పించే విషయమై నిర్ణయం తీసుకోవాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధీనంలోని చీఫ్ విజిలెన్స్ అధికారుల(సీవీవోల)ను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆదేశించింది.
అవినీతిని వెలికి తీసేవారికి భద్రత: కేంద్రం
Published Thu, Jun 19 2014 3:17 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement