హంగ్ దిశగా కశ్మీర్ ఫలితాలు | results shows Hung assembly in Kashmir | Sakshi
Sakshi News home page

హంగ్ దిశగా కశ్మీర్ ఫలితాలు

Published Tue, Dec 23 2014 9:21 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

results shows Hung assembly in Kashmir

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో పీడీపీ, బీజేపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి.  పీడీపీ ముందంజలో ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఫలితాల సరళిని బట్టి కశ్మీర్లో హంగ్  అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చతికిలపడింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగుపడలేదు.

87 అసెంబ్లీ స్థానాలున్న కశ్మీర్లో ప్రస్తుతం పీడీపీ 30 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 22, ఎన్సీ 12, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉన్నాయి. మరో 12 చోట్ల ఫలితాలు ఇంకా వెలువడాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement