ఉగ్రవాద సంస్థలకు చెందిన రూ.కోటి 14 లక్షల స్వాధీనం | Rs.1.14 crore haul in Bangalore with terror link | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద సంస్థలకు చెందిన రూ.కోటి 14 లక్షల స్వాధీనం

Published Mon, Nov 4 2013 8:22 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Rs.1.14 crore haul in Bangalore with terror link

బెంగళూరు(ఐఏఎన్ఎస్): జాతీయ పరిశోధనా సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ-ఎన్ఐఏ) బెంగళూరులో ఈరోజు ఒక వ్యాపారవేత్త నుంచి కోటి 14 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు  ఈ నగదును తరలిస్తున్నట్లుగా   అనుమానిస్తున్నారు.

మణిపూర్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద గ్రూపులకు చెందిన నగదుగా భావిస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన ఒక వ్యక్తి నుంచి ఈ నగదు తీసుకున్నట్లు ఆ వ్యాపారవేత్త అంగీకరించినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపారు. ఆ వ్యాపారవేత్త పేరుని ఎన్ఐఏ  వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement